Kasepu.Com » సినిమా

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘బాబా సాయిబాబా’
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘బాబా సాయిబాబా’

పుట్టపర్తి సత్యసాయిబాబా జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చేగొండి హరిరామజోగయ్య నిర్మించే ఈ చిత్రం షూటింగ్ గురు పౌర్ణమి రోజున ప్రారంభమవుతుందని దర్శకుడు రామకృష్ణ ఈ రోజు పుట్టపర్తిలో మీడియాకు తెలియజేశారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులను కలిసి, బాబాకు సంబంధించిన పలు వివరాలు సేకరించడానికి నిర్మాతతో కలిసి ఆయనీ రోజు పుట్టపర్తి చేరుకున్నారు. అనుకున్న ప్రకారం ట్రస్ట్ సభ్యులను కలిసి, చాలా సేపు తన సినిమా గురించి చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ విడుదల చేస్తామని చెప్పారు. దీనికి ‘బాబా సాయిబాబా’ అనే టైటిల్ పెడుతున్నట్టు దర్శకుడు తెలిపారు. సత్యసాయిబాబా జన్మదినం రోజున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు.

<object width="490" height="390">
<param name="movie" value="http://www.youtube.com/v/9aeZ5SzzBgw?version=3&showinfo=0&theme=dark&fs=1&rel=0&iv_load_policy=0&modestbranding=0"></param>
<param name="allowScriptAccess" value="always"></param>
<param name="allowFullScreen" value="true"></param>
<embed src="http://www.youtube.com/v/9aeZ5SzzBgw?version=3&showinfo=0&theme=dark&fs=1&rel=0&iv_load_policy=0&modestbranding=0" type="application/x-shockwave-flash" allowScriptAccess="always" allowfullscreen="true" width="490" height="390"></embed>
</object>

Tags : Baba Sai Baba Movie, Kodi Rama Krishna, Puttparthy Satya sai baba, Satya Sai baba Movie, Puttaparthi Sai Baba Movie, Movie on Puttaparthy Sai Baba, Kodi Ramakrishna Ready to make a Movie on Satya Sai Baba,

Originally posted 2011-06-20 18:12:23. Republished by  Blog Post Promoter

శృతిహాసన్ కల ‘నిజమా’యేనా?
శృతిహాసన్ కల ‘నిజమా’యేనా?

‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా ద్వారా కుందనపు బొమ్మగా ప్రేక్షకులకు దర్శనమిచ్చిన శృతి హాసన్ కి ఈమధ్య ఓ కల వచ్చిందంట. అది అలాంటి ఇలాంటి కల కాదు. ఈ అందాలబొమ్మను కంగారుపెట్టేసిన కల. కుదురు లేకుండా చేసిన కల! ఆ కలలో తానొక దొంగట. ఇతర దొంగలతో కలిసి వెళ్లి ఓ పెద్ద బ్యాంకును కొల్లగొట్టేస్తున్నట్టుగా  కలవచ్చిందట. దాంతో కంగారుపడిపోయిన శృతి… అసలీ కల ఎందుకొచ్చిందబ్బా?  అంటూ ఆలోచించిందట.

ఒక యాక్షన్ థ్రిల్లర్ చేయాలన్న బలమైన కోరిక తనలో వుండడం వల్లే, అదిలా కల రూపంలో వచ్చి ఉంటుందని అనుకుంటోంది. సో… ఎవరైనా ఇప్పుడు అలాంటి యాక్షన్ పేక్డ్ కథతో వస్తే చేయడానికి రెడీగా ఉందన్న మాట. ఇదిలా ఉంచితే, అసలింతకీ, శృతికి వచ్చిన ఈ కల నిజమేనా? లేక కల్పితమా? అని కామెంట్ చేసే వాళ్లు కూడా ఉన్నారులెండి!

Tags :

Originally posted 2011-06-15 08:00:18. Republished by  Blog Post Promoter

నేటి సినిమా వార్తలు…టూకీగా 22-06-2011
నేటి సినిమా వార్తలు…టూకీగా  22-06-2011

*  జూలై 1, 2, 3 తేదీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగే NATS (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఉత్సవాల్లో హీరో రామ్ చరణ్ తో బాటు హీరోయిన్లు ప్రియమణి, బిందుమాధవి, మధుశాలిని కూడా పాల్గొంటున్నారు.

*  బి.వి.రమణారెడ్డి దర్శకత్వంలో కమల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘సంచలనం’ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి పాటల సీడీని విడుదల చేయగా, నటుడు సాయికుమార్ తొలి సీడీని అందుకున్నారు.

*  నేపధ్య గాయనిగా 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రముఖ గాయని వాణీజయరాం ను హైదరాబాదులోని సంగం అకాడమీ ఘనంగా సత్కరించనుంది. ఈ నెల 26 న రవీంద్రభారతిలో లైఫ్ టైం ఆచీవ్ మెంట్ అవార్డుతో ఆమెను సన్మానిస్తారు.

*  సంగీత ప్రధాన పాత్రలో నటించిన ‘ధనం’ తమిళ అనువాద చిత్రం ఆడియో రిలీజ్ అయింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆడియోను విడుదల చేశారు. వచ్చే నెలలో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత అడ్డాల వెంకట్రావు చెప్పారు.

*  ఇటీవల సంతోష్ శివన్ డైరెక్షన్ లో మలయాళంలో వచ్చిన ‘ఉరుమి’ చిత్రాన్ని యస్.వి.ఆర్.మీడియా సంస్థ తెలుగులోకి అనువదిస్తోంది. జెనీలియా నటించిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంది.

*  త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం రెండు చిత్రాలు రూపొందించడానికి కథలు సిద్ధం చేసుకున్నాడు. వీటిలో ఒకటి అల్లు అర్జున్ తో కాగా, మరొకటి పవన్ కల్యాణ్ తో. అయితే, ఏ సినిమా ముందుగా మొదలవుతుందనేది ఇంకా ఖరారు కాలేదు.

*  రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడుగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సన్ షైన్ సినిమా సంస్థ ఇటీవల ఓ చిత్రాన్ని ప్రారంభించింది. దీనికి ‘నారాయణరావు మాష్టారు’ అనే పేరు పెట్టాలనుకుంటున్నారు.

Tags : Today Movie News 22-06-2011, Neti Cinema Vaarthalu, Latest Movie News, Movie Gossips, New Movie News, Latest Film News, New Cinema News, Latest Telugu Movie News, New Tollywood Gossips, Latest Telugu Film News, Hero Ram, Priyamani and Bindu madhavi Performing in NATS in New Jersy, Dhanam Movie Audio Released, Sangeetha in Dhanam Movie, Sanchalanm Movie Audio Released, Urumi Malayalam Movie Dubbed in Telugu, Genilia IN Urumi Movie, Trivikram Doing 2 Movies, rajendra Prasad New Movie Titled ” Narayana Mastaru”

Originally posted 2011-06-22 10:45:53. Republished by  Blog Post Promoter

యన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ సినిమా
యన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ సినిమా

యన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో క్రియేటివ్స్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం మూడో షెడ్యుల్ షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇంతవరకు పదమూడు రోజుల షూటింగ్ జరిగిందని దర్శకుడు బోయపాటి చెప్పారు. యన్టీఆర్, శృతి హాసన్ లపై రొమాంటిక్ సీన్లు; యన్టీఆర్, రాహుల్ దేవ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్; యన్టీఆర్, కోట, బ్రహ్మానందం, అలీ లపై కామెడీ సీన్లు చిత్రీకరించినట్టు ఆయన తెలిపారు. యన్టీఆర్ తో చేయడం చాలా హ్యాపీగా ఉందనీ, అలాగే క్రియేటివ్ కమర్షియల్స్ వంటి పెద్ద సంస్థలో చేయడం కూడా సంతోషాన్నిస్తోందని దర్శకుడు చెప్పారు. యన్టీఆర్ కాంబినేషన్ లో ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉంటాయన్నారు.            నిర్మాత వల్లభ చెబుతూ, యన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ లో నిర్మించడం ఆనందాన్నిస్తోందనీ, ఇది యన్టీఆర్ మాత్రమే చేయగల సబ్జెక్ట్ అనీ అన్నారు. జూలై 11 వరకు మూడో షెడ్యులు వుంటుంది.ఆగష్టులో 15 రోజుల షూటింగు జరుగుతుంది. ఇక సెప్టెంబర్ 12 నుంచి 80 రోజుల పాటు చివరి షెడ్యులు ఉంటుందని నిర్మాత చెప్పారు. యన్టీఆర్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.యస్.రామారావు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags : Jr NTR, New telugu movie, NTR Boyapati Movie, NTR New Movie, Sruthi Hassan

Originally posted 2011-06-13 20:10:33. Republished by  Blog Post Promoter

ఎగస్ట్రాలు పోతున్న నిత్యామీనన్
ఎగస్ట్రాలు పోతున్న నిత్యామీనన్

మల్లూ బేబీ నిత్యా మీనన్ తెలియక ప్రవర్తిస్తోందో లేక తెలిసే అలా ప్రవర్తిస్తోందో తెలియదు కానీ, ఆమె ప్రవర్తన మాత్రం ‘టూ మచ్’ గా ఉందనే చెప్పాలి. ఇంతవరకు ఏ హీరోయిన్నూ మాట్లాడని రీతిలో తను లూజ్ గా మాట్లాడుతూ పలువుర్ని హర్ట్ చేస్తోంది. ఆమెకు ఎగస్ట్రాలు కాస్త ఎక్కువే అని ఇంతకు ముందు టాలీవుడ్ లో ఆ నోటా ఈ నోటా విన్నప్పటికీ, నిన్న ’180′ సినిమా ప్రెస్ మీట్లో తెలుగు మీడియా ప్రత్యక్షంగా చూసింది. ‘అవకాశమొస్తే ప్రభాస్ తో నటిస్తారా?’ అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు, ‘ప్రభాస్ ఎవరు?’ అంటూ ఆమె ప్రశ్నించిన తీరుకి సదరు ప్రశ్న అడిగిన జర్నలిస్టే కాకుండా, మొత్తం మీడియానే షాక్ అయింది. నిజంగానే తనకి ప్రభాస్ ఎవరో తెలియదంది. ఆయనేం చేస్తాడని కూడా అడిగిందట.

టాలీవుడ్ కి వచ్చి ఇన్నాళ్ళయినా… ప్రభాస్ ఎవరో ఆమెకు తెలియదంటే, నిత్యా మీనన్ ఏ ‘రేంజ్’ లో తనని తాను ఊహించుకుంటున్నదో మనం ఊహించుకోవచ్చు. నిత్య ఇలా మాట్లాడిన తీరు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ప్రభాస్ తెలియదంది… రేపు మహేష్ బాబు ఎవరనచ్చు… లేక యన్టీఆర్ అంటే ఎవరనచ్చు… అందుకని ఇప్పుడే ఆమెకు గట్టి గుణపాఠం చెప్పాలని టాలీవుడ్ హీరోలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నిత్యాను ఎవరూ తమ సినిమాలలో బుక్ చేయకుండా చేద్దామని అప్పుడే కొంతమంది హీరోలు ప్రపోజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వైపుగా పావులు కదుపుతున్నారట.

Tags : Nitya Menon Setire on Prabhas, Nnitya Menon New Movies, 180 Movie, 180 Telugu Movie, Nitya Menon Says that she dont Know Prabhas, Nitya Menon Hurt Cine Heroes, Tollywood Heroes try to Ban Nitya Menon

శ్రీదేవి ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందా?
శ్రీదేవి ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందా?

సినిమా ఇండస్ట్రీలో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు ఇట్టే అయిపోతుంటాయి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సంపాదించుకున్నదంతా తుడిచిపెట్టుకుపోతుంది. అందాలతార శ్రీదేవి పరిస్థితి కూడా ఇప్పుడిలాగే వుందని వార్తలొస్తున్నాయి. ఆమె ఫ్యామిలీ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో వుందని అంటున్నారు. శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్ ఇద్దరూ కూడా ఎంతగానో సంపాదించినవారే. అయితే, ఇటీవలి కాలంలో ఆదాయం లేకపోవడం, బోనీ మొదలెట్టిన రెండు సినిమాలు ముందుకు కదలకపోవడంతో అప్పులపాలయ్యారని తెలుస్తోంది. ఆదాయం లేకపోయినా, శ్రీదేవి ఇప్పటికీ స్టార్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ, విపరీతమైన ఖర్చుకి అలవాటుపడిపోవడంతో ఆర్ధికంగా చితికిపోయారని అంటున్నారు.

ఏభయ్యవ పడిలో పడినా.. సౌందర్యాన్ని మెయింటైన్ చేయడానికి శ్రీదేవి తెగ తాపత్రయపడుతుందనీ, దాంతో వారానికి రెండుసార్లు బ్యూటీ పార్లర్స్ కి వెళుతుందనీ సమాచారం. వీరి నెలసరి ఖర్చు పదిహేను, ఇరవై లక్షల వరకు ఉంటోందని బాలీవుడ్ వర్గాల కథనం. ఒక పక్క అప్పుల సమస్య, మరోపక్క దమ్మిడీ ఆదాయం లేకపోవడంతో బోనీకపూర్ ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నాడని అంటున్నారు. అరవైకి దగ్గరలో వున్న ఈ వయసులో ఓ టీవీ చానెల్ కి సీఈవో గా ఆయన వెళుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, శ్రీదేవి కూడా ఆర్టిస్టుగా వచ్చిన ఆఫర్లను యాక్సప్ట్ చేయాలనే ఆలోచనలో వుందట. ఏమైనా, శ్రీదేవి ఉదంతం సినిమా వాళ్లందరికీ  మరోసారి కనువిప్పు కావాలి!

Tags : Old Atress Srudevi, Sridevi Family in Debts, Sri Devi Maintanance Cost 10 Lacks Per Month, Sri Devi boni Kapoor ion Debts, Boni Kapoor Looking for a job Now, Sri Devi Reentry to Movies, Sri Devi Family in Debts

అమ్మ పాత్రకు సిద్ధమవుతున్న ఐశ్వర్య!
అమ్మ పాత్రకు సిద్ధమవుతున్న ఐశ్వర్య!

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం చాలా చాలా హ్యాపీగా వున్నాడు. ఆనందంతో ఎగిరిగంతేస్తున్నాడు కూడా. దీనికి కారణం… త్వరలో తాను తాత కాబోతున్నాడు. కోడలు ఐశ్వర్యా రాయ్ త్వరలో తల్లికాబోతోంది. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా చెప్పాడు. “అవును… నేను తాత అవుతున్నాను… ఐశ్వర్య తల్లి కాబోతోంది” అంటూ పొంగిపోతున్నాడు. ఇప్పుడీ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

ఎందుకంటే, ఇంతవరకు ఐశ్వర్య ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. ఆమె వస్త్రధారణను బట్టి మీడియా ఇటీవల ఊహించి రాసినప్పటికీ ఐష్ దానిని కన్ఫర్మ్ చేయలేదు. గతంలో ‘ఐష్ ఇక తల్లి కాలేదు..డాక్టర్లు ఈ విషయాన్ని నిర్ధారించారు’ అంటూ ముంబై మీడియా గాసిప్స్ రాసి, అమితాబ్ ఫ్యామిలీని బాధపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అమితాబే ఈ వార్తను వెల్లడించడంతో అంతా ఐష్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి, మరో అందాల రాశి పుట్టబోతోందా? లేక, మరో బుల్లి అభిషేక్ పుట్టబోతున్నాడా? అన్నదే ఇప్పుడు బాలీవుడ్ లో అందర్నీ క్యురియాజిటీలో ముంచెత్తుతోంది.

Tags : Aishwar rai Getting Pregnancy, Aish Become Maa, Aishwarya rai Become Pregnant – Amitab

అభిషేక్ బచ్చన్ తో పూరీ ‘బిజినెస్ మేన్’
అభిషేక్ బచ్చన్ తో పూరీ ‘బిజినెస్ మేన్’

‘పోకిరీ’ తర్వాత మళ్లీ చాలా కాలానికి మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ‘ది బిజినెస్ మేన్’ పేరుతో ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలాఖరుకి ఈ షూటింగును ప్రారంభించడానికి ప్లాన్ జరుగుతోంది. ఇందులో కథానాయికగా కాజల్ ని ఎంపిక చేశారు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంచితే, ఇదే చిత్రాన్ని ఏక కాలంలో హిందీలో కూడా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హిందీ వెర్షన్ లో హీరోగా అభిషేక్ బచ్చన్ నటిస్తాడు. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన పోకిరీ సినిమా అభిషేక్ కి బాగా నచ్చిందట. అప్పటి నుంచీ ఆయన డైరెక్షన్ లో నటించాలనుకుంటున్న అభీకి ఈ ఆఫర్ ఎంతో సంతోషాన్నిచ్చిందట.

Tags : Puri Business Man with Abhishek Bachchan in Hindi, Business Man Telugu Movie, Business Man Hindi Movie, Mahesh Babu Business Man Telug Movie, AbhiShek Bachchan Business Man Hindi Movie, Puri Jagannath business Man In Telugu, Puri Jagannath business Man In Hindi

మహిళా సాంకేతిక నిపుణుల ప్రేమకథ
మహిళా సాంకేతిక నిపుణుల ప్రేమకథ

తొలిసారిగా పూర్తి మహిళా సాంకేతిక నిపుణులతో తెలుగులో ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దగ్గర పనిచేసిన హైమారెడ్డి స్వీయ దర్శకత్వంలో దీనిని నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియాలో డిజిటల్ ఫిలిం మేకింగ్ కోర్స్ చేసిన హైమ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అలాగే, ప్రముఖ గాయని కౌసల్య సంగీతాన్ని సమకూరుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్న ఈ సినిమా లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: విజయశ్రీ, సంగీతం, పాటలు: కౌసల్య, ఎడిటింగ్:సుధ, డ్యాన్స్: తారా మాస్టర్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హైమారెడ్డి

Tags : First Movie with Women technicians, K.Balachandar’s Student Himareddy, Kousalya, Photography – Vijaya, Songs – Kousalya, Dance – tara Master, Screenplay and Direction _ Himareddy, First Movie with Lady technicians

మ్యూజిక్ సిటింగ్స్ లో ‘గబ్బర్ సింగ్’
మ్యూజిక్ సిటింగ్స్ లో ‘గబ్బర్ సింగ్’

ప్రస్తుతం కోల్ కతాలో ‘కాళీ’ చిత్రం షూటింగులో బిజీగా వున్న పవన్ కల్యాణ్, దీని తర్వాత ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘మిరపకాయ్’ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేశారు. హిందీ చిత్రం ‘దబాంగ్’ రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నప్పటికీ తెలుగు నేటివిటీకి, పవన్ కల్యాణ్ ఇమేజ్ కీ అనుగుణంగా కథను పూర్తిగా మార్చినట్టు తెలుస్తోంది.

ఈ చిత్రంలో కథానాయికగా కాజల్ ను ఇప్పటికే ఎంపిక చేశారు. కాగా, దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చబోతున్నాడు. ప్రస్తుతం చెన్నయ్ లో మ్యూజిక్ సిటింగ్స్ జరుగుతున్నాయని అంటున్నారు. ఆమధ్య పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమాకు దేవిశ్రీ ఇచ్చిన పాటలు మ్యూజికల్ హిట్ అయిన సంగతి మనకు తెలుసు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Tags  : Pawan Kalyan Gabbar Singh Music Sitting in Chennai, Gabbar Singh, Devi Sri Prasad, dabang remake, Pawan Kalyan New Movies, Pawan Kalyan Up Coming Movies, Pawan kalyan Gabbar Singh, Harish shankar